ముల్లంగి రైతా

Durga
పెరుగు: 200 గ్రా. చిన్న ముల్లంగి : 1 పచ్చిమిర్చి: 1 కొత్తిమిర : 1 టేబుల్ స్పూన్ చక్కెర: 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు : తగినంత మిరియాలపొడి: 1/4 టీ స్పూన్  సన్నగా తరిగిన పుదీనా ఆకులు : 5 తయారు చేసేవిధానం :  ముందుగా పెరుగు బాగా చిలికి ఉప్పు, చక్కెర వేసి కలపాలి. ముల్లంగి తొక్కు తీసి తురమాలి. మిక్సీలో వేసి రసం తీసి పెట్టుకోవాలి. ముల్లంగి రసంలో ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమిర, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు అన్నీ బాగా కలియబెట్టాలి.పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: